గతరాత్రి పాక్ వైపు నుంచి జమ్మూ & కాశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలపై భారీగా కాల్పులు జరగడంతో పలు ఇళ్లకు, షాపులకు భారీ నష్టం జరిగింది. నివాసాలు తగలబడి, గాలిలో మంటలు ఎగిసిపడ్డాయి. మహిళలు, చిన్నపిల్లలు భయంతో రాత్రంతా బంకర్లలో తలదాచుకున్నారు. సైన్యం వెంటనే అప్రమత్తమై సురక్షిత ప్రదేశాలకు తరలించింది.

#jammukashmir #IndianArmy #IndiaPakistan #OperationSindoor #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️